వార ఫలాలు (28-05-2023 నుండి 03-06-2023 వరకూ)

Weekly Horoscope in Telugu : మేషం (Aries): అభీష్టం నెరవేరుతుంది. వారం మొదట్లో కొన్ని చికాకులు తలెత్తినా, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను సమకూర్చుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. […]