ప్రీతి కుటుంబానికి న్యాయం : కృతికా

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రీతి సుగాలి తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు నగరంలోని చాణిక్యపురి […]

కోవిడ్‌ అనాథలకు ఆపన్నహస్తం

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు చర్యలు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com