World Bank: మా సహకారం ఉంటుంది: ప్రపంచ బ్యాంక్ భరోసా

ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలిచిందని ప్రపంచబ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే తానో కౌమే ప్రశంసించారు. రాష్ట్రానికి రావడం ఇదే […]