‘లేపాక్షి’కి అరుదైన గౌరవం

Lepakshi: అనంతపురము జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఆలయానికి అపురూపమైన ఖ్యాతి దక్కింది. అరుదైన గుర్తింపు కలిగిన దేవాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి ఆలయానికి స్థానం లభించింది. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com