సింగిల్ డిజిట్ కు మించి రావు: యనమల జోస్యం

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినా అభివృద్ధి సూచికలో మనం చివరి స్థానంలో ఉన్నామని,  మన కంటే పంజాబ్, కేరళ అప్పులు చేశాయని, అయితే ఆ రాష్ట్రాలు హ్యూమన్ ఇండెక్స్ లో ముందంజలో […]

ఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు, రాదు: బుగ్గన

గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ ఆంధ్రప్రదేశ్ కు తిప్పలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి, టిడిపి నేత […]

అప్పులు, తప్పులు కప్పిపుచ్చడానికే..: యనమల

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం సమాజంలో కనబడడం లేదని టిడిపి సీనియర్ నేత, ఆర్ధిక శాఖా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దీనివల్ల ఓ వైపు […]

సానుకూల దృక్పథం వారి డిక్షనరీలోనే లేదు: బుగ్గన

కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా మారబోతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇపుడేమో… నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక […]

రాష్ట్రం మరో నైజీరియా : యనమల వ్యాఖ్య

వైఎస్ జగన్  ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మరో నైజీరియాలా మారుతుందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జోస్యం చెప్పారు.  మూడున్నరేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యమని… వ్యవసాయం […]

రాష్ట్రం నుంచి బహిష్కరించాలి: గుడివాడ డిమాండ్

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడు, అయన బాస్ చంద్రబాబును దేశం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నాడు చంద్రబాబు […]

బల్క్ డ్రగ్ పార్క్ వద్దు: యనమల లేఖ

కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు  కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ […]

వడ్డీ భారమే లక్ష కోట్లు ఉంటుంది: యనమల

మరోసారి అధికారం రాదని తెలిసే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సిఎం జగన్ కోలుకోలేని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, ఉపాధి కల్పన […]

వాస్తవాలు చెప్పండి: యనమల డిమాండ్

Tell the Fact: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పడుతున్నారని, వాస్తవంగా జరుగుతున్నదేమిటనే  విషయాన్ని మరుగున పెడుతున్నారని […]

రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

TDP on CPS: రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థను తెచ్చేందుకు సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీపీఎస్ సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదన్నారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com