హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

హైదరాబాదీలకు భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి వంటి ఐదు జోన్లలో ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com