పవన్ రాజకీయ ప్రవచనకారుడు : పేర్ని నాని

Pawan-Prophet: ఓ నాయకుడు వీకెండ్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారని, అది కూడా ఫోర్ట్ నైట్ సర్వీస్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ప్రజల కోసమే […]

ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు: విజయసాయి

Plenary Success:  రెండ్రోజులపాటు జరిగిన ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున ఈ వేడుకను విజయవంతం […]

ఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఓ స్టేజ్ డ్రామా లాగా సాగిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకోకుండా, వారితో మాట్లాడించకుండా […]

మీ మద్దతుకు సెల్యూట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసిన నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో తన […]

నా గుండె ధైర్యం మీరే: కార్యకర్తలతో జగన్

My Strength: చంద్రబాబు సైకిల్ తొక్కలేక, తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని అరువు తెచ్చుకున్నాడని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తరువాత […]

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్

Permanent President: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. పార్టీ రాజ్యాంగంలో ఈ మేరకు ప్రతిపాదనలు సవరిస్తూ దాని  ప్రకారం అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయగా […]

రెండో రోజు ప్లీనరీ ప్రారంభం

YSRCP Plenary:మంగళగిరిలో జరుగుతోన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండోరోజు కార్యక్రమాలు మొదలుయ్యాయి, తొలుత  పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత అనే అంశంపై చర్చను చేపట్టారు.  తమ్మినేని సీతారాం దీనిపై చర్చ మొదలు పెట్టారు. దీనిపై ఎంపీ […]

కష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన

Carona-Crises: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవరత్నాల అమల్లో వెనక్కు వెళ్లలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సిఎం పదవి నుంచి […]

ఏం సాధించారని ప్లీనరీ: బాబు ప్రశ్న

Babu on Plenary: ఏం సాధించారని ప్లీనరీ నిర్వహించుకుంటున్నారని వైఎస్సార్సీపీని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తిరగడం కాదని దమ్ముంటే పాదయాత్ర అప్పుడు ఎలా వచ్చారో అలా […]

విద్యారంగంలో ఒక యజ్ఞం చేస్తున్నాం: బొత్స

Education reforms:  జాతీయ విద్యా విద్యానానికి అనుగుణంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు సిఎం జగన్ శ్రీకారం చుట్టారని,  రాష్ట్రంలో  నిరుపేదలకు ఉన్నత విద్య అందించేందుకు జగన్ ఒక యజ్ఞం చేస్తున్నారని  రాష్ట్ర విద్యా శాఖా […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com