Family Counselling : Q. నాకు పెళ్లయి 9 సం. ఇద్దరు మగ పిల్లలు. నా భర్త విదేశంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. నేను నా పిల్లలు, అత్తగారు ఇక్కడే ఉంటాము. అయితే మా వారికి నా మీద విపరీతమైన అనుమానం . ప్రతి నిమిషానికి వీడియో కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడతారు. ఫంక్షన్ లో ఉన్నా కూడా వీడియో కాల్ చేస్తుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ ఉన్నావు? ఎవరితో ఉన్నావు? అని వేధించడాన్ని … Continue reading అనుమానం మొగుడితో అవమానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed