'ఐ'ధాత్రి ప్రత్యేకం
వార్తలు
కృష్ణా తరంగాలు-2
నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో అడుగుకో గుడి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినట్లున్నాయి. శ్రీశైలం ఆనకట్ట కడుతున్నప్పుడు దాదాపు 90 గ్రామాలను ఎత్తు ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఒకటి, రెండు ఆలయాలను కూడా...
కృష్ణా తరంగాలు
తెలతెలవారుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల రిసార్ట్ బాల్కనీలో కూర్చుంటే కనిపించిన దృశ్యానికి, వినిపించిన శబ్దాలకు అనువాదమిది.
అటు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం. ఆ బ్యాక్ వాటర్ లో ఇటు తెలంగాణ...
పన్నూడగొట్టుకోవడానికి ఏ ప్రకటనల రాయైతే ఏమి?
ఒక సాయంత్రం ఇంటికొచ్చి టీ వీ లో ఐ పి ఎల్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం రెండు ఓవర్లు చూడబోతే ఎదురైనవి ఇవి:-
ఒక నవలావణ్య సుందరి విరగపూచిన గులాబీ చెట్ల మధ్య ఒంటరిగా తారాడుతూ...
రాయని భాస్కరులు
ఆధ్యాత్మికం, భాష, సాహిత్యం, జర్నలిజం చదువులకు, వృత్తులకు సంబంధంలేని ఇతర వృత్తుల్లో ఉంటూ పండితులకంటే లోతైన అవగాహన, అన్వయ జ్ఞానం ఉన్నవారెందరో ఉంటారు. అలాంటివారి ప్రస్తావన ఇది. పాఠకులుగా తమను తాము పరిచయం...
ఫుడ్ డెలివరీ బాయ్ పై ఫ్లాట్ యజమాని దాడి
తను అంగీకరించిన అవినీతి సొమ్ము కోట్లకు కోట్ల నోట్లను ఎన్ని సార్లు లెక్కపెట్టినా...ఒకటి తక్కువయ్యిందంటూనే ఉంటాడు పుష్ప సినిమాలో కొత్తగా వచ్చిన ఎస్ పి. ఎర్రచందనం దుంగల దొంగలు మళ్ళీ మళ్ళీ లెక్కపెట్టి...
పల్లె కన్నీరు పెడుతుందో… పెళ్ళి సంబంధం కుదరక!
సాధారణంగా అబ్బాయి- అమ్మాయి గుణగణాలు; జాతకాలు; తారాబల చంద్రబలాలు; ఈడు జోడు; చదువు సంధ్యలు; ఎత్తు; రంగు; జీతభత్యాలు, కులగోత్రాలు; ఇతర అలవాట్లు; అభిరుచులు చూసి పెళ్ళి సంబంధం ఖరారు చేయడమో, కుదరదని...
జూదజ్ఞానం
ఓహో! నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడే బెట్టింగ్ యాప్ లకే ప్రచారం చేస్తున్నారా? అరెరే! ఈ పోలీసు సజ్జాన్నారులేమిటి ఇలా అపార్థం చేసుకుంటున్నారు? స్కిల్ డెవెలప్ మెంట్ కోసం ప్రభుత్వాధినేతలు కాలికి బలపం కట్టుకుని అతిశీతల...
శునక సంపద
కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.
వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక...
నా కుడిచేతి కథ
ఆ రోజు ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్షణమొక యుగంగా గడిచింది. ముప్పయ్యేళ్ళు గడిచినా ఇంకా ఆ రోజు నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు నేను హిందూపురంలో...
భూమ్మీద లేటెస్ట్ టెక్నాలజీపై ఏలియన్స్ ఆసక్తి
మనకు దయ్యాలతో బాగా పరిచయమే. దయ్యాలతో మాట్లాడేవారు; దయ్యాలతో పనులు చేయించుకునేవారు; దయ్యమై పట్టి పీడించేవారు; పట్టిన దయ్యాలను విడిపించేవారు; అంతటి దయ్యాలు కూడా నిలువెల్లా వణికి చావాల్సినవారు...ఇలా వీళ్ళందరూ మనకు బాగా...