Tuesday, May 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఓటు వేసేవరకే ఓటు మల్లయ్య- ఓటు వేయగానే ఓటి మల్లయ్య

"ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చిపిల్లలాగా ఉంటుంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది? చిరిగిపోయిన ప్రచార...

పాటలో ఏముంది?

పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని ఆమధ్య హైదరాబాద్ ఐ ఐ టీ లో ఒక పరిశోధన నిరూపించింది. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు...

ఫలితాలపై పందేలు

విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల...నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా,...

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా…

మొన్న ఒకరోజు మధ్యందిన మార్తాండుడు ఎండ ప్రచండంగా చల్లుతున్నవేళ హైదరాబాద్ ఇంట్లో బిసిబెళిబాత్, పెరుగన్నం తిని బండలు కూడా గుండెలు పగిలి ఏడవాల్సిన ఎండలకు పెట్టింది పేరైన విజయవాడ బయలుదేరాను. ఊరు దాటి...

మామిడోపనిషత్

బంగారు రంగు బంగినపల్లిని చూడగానే భోజనానికి ముందే తినేద్దామా? పెరుగన్నంలోకి తిందామా? అన్న మామిడి మీమాంసలో మనసు డోలాయమాన సంకట స్థితిలో ఊగిసలాడుతూ ఉంటుంది. రాయలసీమలో పుట్టి పెరిగి...నీలాన్ని ఎలా వదిలేస్తాం? అంటుమామిడి...

తీర్థ్ విఠల్.. క్షేత్ర్ విఠల్

"తీర్థ్ విఠల్, క్షేత్ర్ విఠల్; దేవ విఠల్, దేవపూజా విఠల్; మాతా విఠల్, పితా విఠల్; బంధు విఠల్, గోత్ర్ విఠల్; గురు విఠల్, గురుదేవతా విఠల్; నిధాన్ విఠల్, నిరంతర విఠల్; నామామణ్ విఠల్ సాపడ్ లా ; మానోని కలికాల్...

జోగ్ జలపాతానికి నిత్యోత్సవం చేసిన నిసార్

"జోగద సిరి బెలకినల్లి; నిత్యోత్సవ తాయి నిత్యోత్సవ ....." కన్నడ గీతం. https://youtu.be/c1YECBmt58Q మనకు వేదంలా ఘోషించే గోదావరి పాటలా...జోగ్ జలపాతం మీద కన్నడ మాట్లాడేవారందరి నోళ్ళలో నానే పాట ఇది . కవి నిస్సార్ అహ్మద్(1936-2020)వృత్తి...

తప్పిపోయారు – తమని తాము తెలుసుకున్నారు

'రోజంతా ఖాళీగానే ఉంటావుకదా!' (పొద్దున్నే లేచి వంట, టిఫిను, గిన్నెలు, బట్టలు ... అన్నిపనులూ చేసుకునే గృహిణులను భర్త, పిల్లలు, చుట్టాలు అనేమాట). 'మంచి కుటుంబాల్లో ఆడవాళ్లు, తల, నోరు ఎత్తరు' (ఇప్పటికీ చాలా...

ప్రాణానికి శ్రుతి… దేహానికి గతి నువ్వే రామా!

మొనతేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని...ఒరుసుకుని...నున్నని గులకరాయిగా మారినట్లు తెలుగు కూడా చివరికి అందంగా, గుండ్రంగా, తేనియలా మారింది. ఒకప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగును మింగేశాయి. ఈ విషయంలో తమిళం చాలా నయం....

బంగారానికి చెదలు

అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లిలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ...

Most Read