వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ..ఓ కన్ను కోల్పోయే ప్రమాదం

వివాదాస్పద రచయిత సల్మాన్ రషీద్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని.. అతడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయని.. కాలేయం సైతం దెబ్బతిందని బుక్ […]

పాకిస్తాన్ లో పట్టు కోసం చైనా పాట్లు

చైనా  PLA సైన్యం బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ కోసం రహస్య క్షిపణి బంకర్‌ను నిర్మిస్తోంది. పర్వతాల్లో గుహను తయారు చేసి మిస్సైల్ షెల్టర్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్మాణం సింధ్‌లోని నవాబ్‌షా, బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ […]

బంగ్లాదేశ్ మీద కన్నేసిన చైనా

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్ మీద చైనా కన్ను పడింది. రుణాలు, అభివృద్ధి పేరుతో వివిధ ప్రతిపాదనల్ని చైనా పాలకులు బంగ్లాదేశ్ ముందు ఉంచుతున్నారు. అయితే బంగ్లాదేశ్ ఇందుకు ససేమిరా అంటోంది. తాజాగా చైనా […]

కొలంబియాలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం

లాటిన్‌ అమెరికాలోని కొలంబియాలో ఎన్నికైన తొలి వామపక్ష అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో,తొలి ఆఫ్రో-కొలంబియన్‌ ఉపాధ్యక్షురాలు ప్రాన్సియా మార్ఖ్వెజ్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజధాని బగోటాలో దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన కార్యక్రమానికి […]

చైనాలో కొత్త వైరస్…ప్రమాదం లేదంటున్న నిపుణులు

చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 35మంది ఈ వైరస్​ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్​ను ‘జూనోటిక్ లాంగ్యా హెనిపా వైరస్​'(లాయ్​వీ)గా పిలుస్తున్నారు. చైనాలోని రెండు రాష్ట్రాల్లో(షాంగ్​డాంగ్​, హెనాన్​) దీనిని […]

అప్పుల ఉబిలో పాక్… గట్టెక్కేందుకు పాట్లు

అల్ ఖైదా చీఫ్ అల్ జవహారీని తుద ముట్టించటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని అంతర్జాతీయంగా బహుళ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఖండన ప్రకటనలు తప్పితే షా బాజ్ ప్రభుత్వం మరేమీ మాట్లాడటం లేదు. […]

పిడుగుపాటు నుంచి రక్షణకు సూచనలు

అమెరికాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. రాజధాని వాషింగ్టన్ డిసి లో శ్వేత సౌధానికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హటాత్ పరిణామానికి చుట్టూ పక్కల ప్రజలు […]

చైనా దూకుడు.. తైవాన్ వార్నింగ్

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఈ రోజు చైనాకు గట్టి సందేశం పంపారు. ‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను పెంచదు. […]

ఆ ఇద్దరూ ఇద్దరే!

2014 నవంబరు 13వ తేదీ ప్రత్యేకమే ఆ ఇద్దరికీ….ఆ ఇద్దరంటే ఏ ఇద్దరనేగా…అదేనండీ ప్రపంచంలోనే అతీ ఎత్తయిన వ్యక్తీ, పొట్టీ వ్యక్తీ ఇంగ్లండులోని లండన్లో థామస్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల […]

తైవాన్ లో నాన్సీ పెలోసీ..చైనా హెచ్చరికలు బేఖాతర్

చైనా ఆగడాలను ప్రశ్నిస్తూ వస్తున్న అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అనుకున్నట్టుగానే తైవాన్‌ చేరుకున్నారు. తైపీ ఎయిర్‌పోర్టులో మంగళవారం పెలోసీ బృందానికి సాదర స్వాగతం లభించింది. తైవాన్‌కు వస్తే ఊరుకోబోమని, తమ ప్రతిచర్యను […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com