పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు

Family Counselling : Q. మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. చాలా బాగా చదివే అమ్మాయి. ఏనాడూ తనకి ఎందులోనూ లోటు చెయ్యలేదు. ఈ మధ్య తన ప్రవర్తనలో ఎంతో తేడా. చదువులో డల్ అయింది. ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడటం, బయట తిరగడం. ఆరా తీస్తే వాళ్ళ స్కూల్ లో ఈమధ్యే చేరిన టీచర్ తో ప్రేమలో ఉందట. పైగా తల్లిదండ్రులుగా మేము తనని పట్టించుకోవడం లేదని, అందుకే అతనికి దగ్గరయ్యానని అంటోంది. మాకు … Continue reading పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు