పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు

Family Counselling : Q. మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. చాలా బాగా చదివే అమ్మాయి. ఏనాడూ తనకి ఎందులోనూ లోటు చెయ్యలేదు. ఈ మధ్య తన ప్రవర్తనలో ఎంతో తేడా. చదువులో … Continue reading పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు