పెనం మీదినుండి పొయ్యిలో పడ్డా

Family Counselling : Q. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. అక్కచెల్లెళ్లలో నేనే చిన్నదాన్ని. నాన్నది టూరింగ్ ఉద్యోగం. మాది పల్లెటూరే అయినా డిగ్రీ అయ్యాక నాన్నగారితో సిటీ వచ్చేసాం. మా మామయ్య కొడుకుతో చనువు ఉండేది. అది ప్రేమ అని నేను అనుకున్నాను. ఉత్తరాలు కూడా రాసుకున్నాం. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆ ఉద్దేశం లేదన్నాడు. ఆ కోపంలో మరో చిన్న ఉద్యోగం చేసే అతనికి దగ్గరయ్యాను. ఇతను పెళ్ళికి సై అన్నాడు. … Continue reading పెనం మీదినుండి పొయ్యిలో పడ్డా