రాజీ మార్గం

Pedda Kadabur Children: కర్నూలు జిల్లా పెద్ద కడబూరు లో ఒకరోజు ఎప్పటిలా సూర్యుడు ఉదయించాడు. పక్షులు కిల కిలమంటూ కొమ్మలు వదిలి ఆకాశంలోకి ఎగిరాయి. రైతులు పొలాల్లోకి వెళ్లారు. పిల్లలు యూనిఫార్మ్ లతో చందమామల్లా స్కూళ్లకు వెళ్లారు. పెద్ద కడబూరు పోలీస్ స్టేషన్లో ఎప్పటిలా పోలీసులు డ్యూటీలకు హాజరయ్యారు. ఎండ పొద్దెక్కింది. పాత కేసులు జోగుతున్నాయి. కొత్త కేసులు మోగుతున్నాయి. ఈలోపు ఐదారేళ్ల పిల్లలు ఐదారుగురు పోలీస్ స్టేషన్లోకి వడి వడిగా వచ్చారు. వచ్చాక ఏమి … Continue reading రాజీ మార్గం