23 వేల కోట్లు అప్పు! 20 నిముషాల్లో శాంక్షన్!

Biggest Fraud Indian Banking : Another Defaulter: మహారాజ రాజశ్రీ దివాలా తీయబోయే బ్యాంకు దివ్యసముఖమునకు-విలాసానగర్ వాసి దిలాసారావు రుణంకోసం  పెట్టుకున్న దరఖాస్తు. పేరు : దిలాసారావు. అడ్రెస్ : విలాసానగర్, హై స్పిరిట్ హిల్స్. వయసు : అరవై. కానీ ఇరవైలా కనపడతాను. హెల్త్ ప్రొఫైల్ : లేని రోగం లేదు. చదువు : టెన్త్ టెన్ టైమ్స్. వృత్తి : వ్యాపార రాజకీయం. ప్రవృత్తి : రాజకీయ వ్యాపారం. కంపెనీ : ఓడలు … Continue reading 23 వేల కోట్లు అప్పు! 20 నిముషాల్లో శాంక్షన్!