బట్టతలల భవిత ఏమిటి?

Bald Head problems: పద్యం:- “ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడైత్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ తచ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగాబొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్!” అర్థం:- ఒక తళతళలాడే బట్టతల వాడు నెత్తిమీద ఎండ వేడికి మాడి మసై పోతున్నాడు. కాళ్లకింద కూడా వేడి. ఎటు చూసినా ఎడారి. దూరంగా ఒక తాటి చెట్టు కనిపించింది. త్వర త్వరగా పరుగెత్తి…చెట్టుకు అనుకుని కొద్దిపాటి … Continue reading బట్టతలల భవిత ఏమిటి?