రుణం- దారుణం

Farmers – Loans: చనిపోయినవారికే ఆత్మలు ఉంటాయనడం శాస్త్ర విరుద్ధం. అసలు ఆత్మకు చావే లేదని గీతలో శ్రీకృష్ణుడు బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆత్మను కత్తి కోయలేదు. అగ్ని కాల్చలేదు. నీళ్లు తడపలేవు. గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. మనసులోపలి మనసును అంతరాత్మ అంటున్నాం. అంటే ఆత్మకంటే అంతరాత్మ ఇంకా గొప్పది అనుకుంటే చాలు. అంతకంటే లోతుగా వెళితే ఆత్మల అంతరాత్మల మనోభావాలు దెబ్బతింటాయి. మనస్సాక్షి కంటే అంతరాత్మ సాక్షి ఇంకా గొప్పది. అందుకే … Continue reading రుణం- దారుణం