ఒక హుజురాబాద్ ఎన్నో సమాధానాలు

మాట.. పదునైన కత్తిలాంటిది. దాన్ని సానుకూలమైన ధోరణిలో వాడితే.. కత్తి లాంటి అవకాశాలూ కల్పిస్తుంది. నాలుక ఉంది కదా అని.. అహంకారం తలకెక్కి వాడేస్తే.. ఆతర్వాత కర్చుకునే నాలుక పాలిట కత్తై వేలాడుతుంది. మాటలతో మాయలు చేస్తున్నారనుకునేవారే.. ఇప్పుడా మాటను కన్నూమిన్నూ కానక తూలితే ఏం జరుగుతుందో.. హుజురాబాద్ ఉపఎన్నిక స్పష్టం చేసింది. కనకపు సింహాసమున శునకం కూర్చుండబెట్టి దొనరగ పట్టము గట్టిన.. అని సుమతీ శతకాన బద్దెనేనాడో చెప్పుకొచ్చాడు. మరలాంటి శునకాన్నే ఉదాహరణగా తీసుకుని.. కుక్కను … Continue reading ఒక హుజురాబాద్ ఎన్నో సమాధానాలు