రౌడీషీటర్ ను తెలుగులో ఏమంటారు?

True Translation: లంక అశోకవనంలో ఒకరోజు సూర్యోదయానికంటే ముందే తాగిన మత్తులో వచ్చిన రావణాసురుడికి గడ్డి పెట్టడానికి సీతమ్మ లిటరల్ గా గడ్డిపోచను అడ్డుపెట్టి ఒక మాట చెబుతుంది. నీ కొలువులో మంచి చెప్పేవారు లేరా? లేక చెప్పినా నువ్ వినవా? అన్నది సీతమ్మ ప్రశ్న. నాకు మంచి తెలుసు- చేయను; చెడు తెలుసు- చేయకుండా ఉండలేను. “స్వభావో దురతిక్రమః” నా స్వభావం ఇంతే. మార్చుకోలేను- అన్నది రావణాసురుడి పది తలలపొగరు సమాధానం. అయితే నీ చావుకు … Continue reading రౌడీషీటర్ ను తెలుగులో ఏమంటారు?