Death-Dignity: “పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు, శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని, నమ్మరాదామాట నెమ్మనమున బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందొ, యూరనో, యడవినో, యుదకమధ్యముననో, యెప్పుడో యేవేళ నే క్షణంబొ? మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” -నృసింహ శతకం, కవి శేషప్ప “ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచి … Continue reading కర్మలు చేసే కంపెనీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed