భార్యా బాధితులు

Complaint on Wife: వృత్తి రీత్యా ప్రవచనకారులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రవృత్తి రీత్యా ప్రవచనకారులు ఎందరో ఉంటారు. మొన్న కర్నూలు జిల్లా పెద్ద కడబూరు పోలీస్ స్టేషన్ కు కేసు పెట్టాలంటూ వచ్చిన చిన్న పిల్లాడిని పెద్ద మనసు చేసుకుని…రాజీ చేసుకో! అని పెద్ద మనసుతో సూచించిన పోలీసు వీడియో వైరల్ అయ్యింది. ఐ ధాత్రిలో ప్రచురితమయిన ఆ వార్త లింక్ ఇది. రాజీ మార్గం తాజాగా హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో … Continue reading భార్యా బాధితులు