Variety Scheme: ప్రజాసేవ…పరిచయం అక్కర్లేని పదం. నిజానికి ‘సేవ’కు పెద్ద పోటీ ఉండదు కానీ ‘ప్రజాసేవ’కు విపరీతమైన పోటీ ఉంటుంది. ఏదో ఒక పదవి సంపాదించి, విపరీతంగా ప్రజాసేవ చేయాలని నానా తంటాలు పడతారు. ‘మానవ సేవే – మాధవ సేవ’ అని వీరు బలంగా నమ్ముతారు. మానవులు అంటే.. మనుషులంతా అని పొరబడకండి. ఇక్కడ మానవులు అంటే – కులం, మతం, జాతి, వర్గం, ప్రాంతాలకు “మన” అనే విశేషణాన్ని కలిపి.. అవసరాన్ని బట్టి నిర్వచనం … Continue reading కారాగారంలో ఏకాంతం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed