విభిన్న పాత్రల విలక్షణ నటుడు గోవిందరాజుల

Actor Govindarajula Subba Rao Live For Ever With His Characters : గోవిందరాజుల సుబ్బారావు .. అలనాటి నటులలో ప్రముఖంగా వినిపించిన పేరు. మూకీల నుంచి ముక్తిని పొందినట్టుగా తెలుగుసినిమా టాకీల దిశగా అడుగులు వేస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన తెనాలి నుంచి మద్రాసు వెళ్లి  నటుడిగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అప్పట్లోనే ఆయనది ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్. తెరపై ఆయన నటిస్తున్నట్టుగా ఉండేది కాదు. సన్నివేశం మన కళ్లముందు జరుగుతుందా అన్నంత సహజంగా ఆయా … Continue reading విభిన్న పాత్రల విలక్షణ నటుడు గోవిందరాజుల