ఆదిభట్లను కొలిచే రాళ్లున్నాయా?

Harikatha Pitamahudu: విశాఖపట్నం విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ కౌంటర్ల వైపు వెళుతుంటే పెద్ద స్తంభానికి ఆనించిన హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు విగ్రహం కనిపించి…ఒళ్లు పులకించిపోయింది. అంతకు ముందు కూడా అక్కడెక్కడన్నా ఉందో? లేక ఈమధ్యే పెట్టారో? తెలియదు కానీ…ఆ విగ్రహం అక్కడ పెట్టించినవారికి శిరసు వంచి నమస్కరించాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీలో ఆయన పేరు, రెండు వాక్యాలు ఆయన గురించి రాసి పెడితే ఇంకా బాగుంటుంది. సాధారణంగా సెల్ఫీలు తీసుకోవడం నాకు ఇష్టం … Continue reading ఆదిభట్లను కొలిచే రాళ్లున్నాయా?