ఏ మాయ చేశావే?

Naga Chaitanya Akkineni and Samantha announced separation: నిజమే. కొందరికి- పెళ్లి పబ్లిక్; విడాకులు ప్రయివసీ. పెళ్లి ధూమ్ ధామ్; విడాకులు గప్ చుప్. పెళ్లి డెస్టినేషన్; విడాకులు డెస్టినీ. పెళ్లి నేత్రోత్సవం; విడాకులు భారం. పెళ్లి పులకింత; విడాకులు చింత. పెళ్లి బంధం; విడాకులు బంధ విమోచనం. పెళ్లి మోహం; విడాకులు జ్ఞానం. పెళ్లి అవసరం; విడాకులు అత్యవసరం. ప్రేమ ప్రేమగా మిగిలిపోవచ్చు. ప్రేమ పెళ్లిగా మారవచ్చు. పెళ్లి నిలబడవచ్చు. లేదా విడాకులు కావచ్చు. … Continue reading ఏ మాయ చేశావే?