అమెరికా గన్ కల్చర్

American Gun Culture : పిచ్చోడి చేతిలో రాయెట్లాగో… అమెరికా పౌరుల చేతుల్లో ఇప్పుడు తుపాకీ అట్లా! ప్రపంచంలో అన్నిదేశాలకూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యమంటే ఏంటని ఇంతకాలం ఊహించుకున్న ప్రపంచానికి… ఆ కీర్తి ఆ అగ్రరాజ్యానికెందుకు దక్కిందో ఇప్పటికిగాని మెల్లిమెల్లిగా అర్థమవుతున్న పరిస్థితి! ఓ సర్టైన్ ఏజ్ వస్తే డ్రైవింగ్ లైసెన్సే కాదు…. గన్ లైసెన్సూ ఇచ్చే సంప్రదాయం మనం పెద్దన్నగా పిల్చుకునే అగ్రరాజ్యానిది. ఎవడైనా పంచ్ డైలాగులు వేస్తే… స్పాంటేనియస్ గా స్పందిస్తూ కౌంటర్సిస్తే… … Continue reading అమెరికా గన్ కల్చర్