అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం

వాణిజ్య ప్రకటనల్లో భాష ఇనుప గుగ్గిళ్లకంటే కఠినం. బియ్యంలో రాళ్లలా ఎక్కడో ఒకటి వస్తేనే పంటి కింద రాయి అని గుండెలు బాదుకుంటున్నాం. అలాంటిది రాళ్ల మధ్య బియ్యమయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని ప్రకటనల్లో మాటలు:- అగ్నిని అవరోధిస్తుంది. (మంటలను అడ్డుకుంటుంది) ప్రహుర్ష వినియోగదారులు (తృప్తి చెందిన వినియోగదారులు) సిల్వర్ అయాన్ ఆధారిత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (భారత మెడికల్ అసోసియేషన్ ఆమోదించిన సాంకేతికత) బ్రాకెట్లలో ఉన్నది అసలు విషయం. వాటి పైన ఉన్నది టాటా, … Continue reading అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం