రైతుకు పట్టం

Fair Translation: సాధారణంగా అనువాద ప్రకటనల్లో తెలుగు వివస్త్ర అయి సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. గుడ్డి గూగుల్ అనువధ హింస ఇప్పుడు గోడదెబ్బకు తోడయిన చెంప దెబ్బ. ఈత చెట్టుకు గూగుల్ అనువాదం swimming tree. గూగులమ్మ యంత్రం మెదడు ప్రకారం ఈత స్విమ్మింగ్ అయినప్పుడు ఈత చెట్టు స్విమ్మింగ్ ట్రీ అయి తీరాలి. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. వేళ్లతో కదల్లేక స్విమ్మింగ్ కు వెళ్లలేని ఈతకు గూగుల్ ఈత నేర్పుతోందని మనం పెద్ద మనసు … Continue reading రైతుకు పట్టం