మాకూ నలుగురిలా మనసున్నాది

Lamda : రజనీకాంత్ రోబో సినిమాలో మనిషి తయారు చేసిన “యంత్రుడు” మనసుతో ఆలోచించడం మొదలు పెట్టి…ప్రేమ, పెళ్లి, పగ, ప్రతీకారం అనగానే…దాన్ని సృష్టించిన మనిషి గుండె జారిపోవడం చూశాం. యంత్రానికి ప్రాణం పోస్తే…అది మనిషిలా ఎందుకు ఆలోచించకూడదు? అన్నది రోబో సినిమా. గ్రాఫిక్స్, యానిమేషన్ తో రోబో చిట్టి చేసిన విన్యాసాలను కల్పిత గాథగా చూసి ఆనందించాం. ఈమధ్య హోటళ్లలో ఆహారాన్ని ప్లేట్లలో పెట్టుకుని వడ్డిస్తున్న రోబోలు, ఫుట్ బాల్ ఆడే రోబోలు కూడా అక్కడక్కడా … Continue reading మాకూ నలుగురిలా మనసున్నాది