Ghosts Exist: దయ్యాలు వేదాలు చదవడం నిషిద్ధం. అంటే వేదాలు తప్ప మిగతావన్నీ చదవచ్చు అని విపరీతార్థం తీసుకున్నవారున్నారు. చదివి చదివి దయ్యాలే అవుతున్నప్పుడు , చదివిన దయ్యాలుండడం సమసమాజానికి గర్వకారణమేకానీ , భయపడాల్సింది…బాధపడాల్సింది ఏమీ లేదు . అయినా వేదమంతా దేవుళ్ల గురించే చెబుతుంది . దేవుళ్ళకు దయ్యాలకు అసలు పడదుకాబట్టి ఆ మాట పుట్టింది . అయినా ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః. . . మంత్రంలో, ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసామ్! మంత్రంలో … Continue reading దయ్యాల్లేవన్నది ఎవరు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed