Sudden Deaths: ఎన్ని గుండెలు నీకు? నాతోనే పెట్టుకుంటావా? అని సాధారణంగా ఒక బెదిరింపు మాట వాడుకలో ఉంది. ఇప్పుడు గుండె కూడా అక్షరాలా అదే మాటతో మనుషులను బెదిరిస్తోందని ఐక్యరాజ్యసమితి బాధపడుతోంది. ఒకరినుండి ఒకరికి సంక్రమించే వ్యాధులు కాకుండా- గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం లాంటి వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండున్నర కోట్ల మంది చనిపోతున్నారట. ఇందులో గుండె జబ్బులవారే అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గుండెలు బాదుకుంటోంది. వయసు ఎంతగా పండినా బహుశా పండితే బాగోదని … Continue reading హృదయ స్పందన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed