రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ
తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ 3 పేజీల బహిరంగ లేఖ, ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను బహిరంగలేఖలో అభివర్ణించిన బండి సంజయ్, 8 ఏళ్ల కేసీఆర్ పాలనంతా రైతుల కంట కన్నీరు `కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరుగా మారిందని విమర్శించారు. లేఖలో ముఖ్యాంశాలు…. గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నమస్కారం … విషయం: 7500 కోట్లు రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల హామీ … Continue reading రైతాంగ సమస్యలపై బిజెపి బహిరంగ లేఖ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed