కలవారి చేతిలో విలువయిన కాలం

Powerful Hand: Watches Worn by the Billionaires – Time Is Money : కోడి కూస్తే తెలవారుతుందని గుర్తు. కొమ్మల్లో పక్షులు రెక్కలల్లారుస్తూ కిలకిలారావాలు చేస్తే సూర్యుడొస్తున్నాడని సంకేతం. తూరుపు కొండల్లో బంగారు, నారింజ, ఎరుపు రంగులు వచ్చాయంటే సూర్యుడు వచ్చేసినట్లే. పొద్దు పొడిచినట్లే. లేలేత కిరణాలతో లోకాలను సూర్యుడు తట్టి లేపినట్లే. సూర్యుడు నడినెత్తిన ఉంటే మిట్ట మధ్యాహ్నం. పడమటి కొండల్లో మళ్లీ బంగారు రంగు పులుముకున్నాడంటే సాయంత్రమయినట్లే. పగటి దీపం వెలుగు … Continue reading కలవారి చేతిలో విలువయిన కాలం