జాషువా ‘గిజిగాడు’ పద్యాలు

Structural Construction: పద్యం:- “జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ మ్ములు గీలించిన తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా; గాడ్పు బి డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా! నీకు దీర్ఘాయువౌ!” అర్థం :- నిగనిగలాడే బంగారు ఆభరణాలతో, మెత్తటి పూల గుత్తులతో అలరారే తుమ్మ కొమ్మలకు తగిలించిన గూడులో పిల్లగాలులు ఊయయలూపుతూడగా నువ్వు-నీ భార్య హాయిగా ఉంటారు కదా ఓ పక్షి రాజా! మీరు … Continue reading జాషువా ‘గిజిగాడు’ పద్యాలు