పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?

ఆ మధ్య అంతర్జాతీయ ఫుట్ బాల్ కప్ పోటీలు జరుగుతున్నప్పుడు ఒక ఫోటో, నాలుగు సెకన్ల వీడియో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జగద్విఖ్యాత పోర్చుగల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు రొనాల్డో మీడియాతో మాట్లాడ్డానికి ప్రెస్ కాన్ఫెరెన్స్ హాల్లోకి వచ్చాడు.మైక్ ముందున్న కోక్ కూల్ డ్రింక్ బాటిళ్లను కెమెరా ఫ్రేమ్ లో పడకుండా పక్కకు జరిపి; వెను వెంటనే ఒక వాటర్ బాటిల్ ను పట్టుకుని; నీళ్లే ఆరోగ్యం అంటూ పైకెత్తి చూపి ఫ్రేమ్ లో పడేట్టు పక్కనే … Continue reading పాన్ బహార్ ఏమన్నా పోషకాహారమా?