బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

Religion politics: మొన్న బడ్జెట్ మధ్య తరగతికి ఏమిచ్చింది?. ఏమీ ఇవ్వలేదని మేధావులంతా పెదవి విరిచారు. ఛానెళ్లలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. పత్రికల్లో పేజీలకు పేజీలు రాసారు. యుపిలో ఎన్నికల ముందు ఇలాంటి బడ్జెటా అని ఆశ్చర్యపోయారు. ఎవరో ఒక పెద్దాయన ఒక్క మాటలో తేల్చేసాడు. ఏమీ ఇవ్వక్కర్లేదు. ఈ దేశంలో మధ్యతరగతికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, చిరుద్యోగులకు బడ్జెట్ లలో ఏమీ ఇవ్వకపోయినా.. ఆర్ధికంగా వాళ్లకి ఏ మేలూ చేయకపోయినా… వాళ్ళ వోట్లు ఎలా రాబట్టుకోవాలో మోడీకి … Continue reading బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!