బిజెపి- టీఆర్ఎస్ వైరం

Festival to Media: ఇంగ్లీషులో పొలిటికల్ స్పేస్ అని ఒక ఒక వాడుక మాట. రాజకీయ అవకాశం లేదా రాజకీయంగా చోటు అనుకోవచ్చు. మీడియాలో యాడ్ స్పేస్ అని ఒక మాట వాడుకలో ఉంది. అంటే ప్రకటనలకు చోటు. రాజకీయ పార్టీలకు, నాయకులకు పొలిటికల్ స్పేస్ ఎంత ముఖ్యమో…మీడియాలో స్పేస్- చోటు కూడా అంతే ముఖ్యం. పొలిటికల్ స్పేస్, మీడియా స్పేస్, యాడ్ స్పేస్ మాటలు బాగా అర్థం కావాలంటే…వారం రోజులుగా హైదరాబాద్ లో బి జె … Continue reading బిజెపి- టీఆర్ఎస్ వైరం