కాబోయే అయ్యవార్ల హై టెక్ కాపీయింగ్

Bluetooth slippers worth Rs 6 lakh sold to cheat in Rajasthan REET exam నలభై, యాభై ఏళ్ల కిందటి వరకు పొరపాటున మన కాలు ఎవరికయినా తగిలితే…వెంటనే ఆ కాలు తాకిన చోటే చేత్తో తాకి కళ్లకద్దుకునే వాళ్లం. తప్పయింది. పొరపాటున అలా జరిగింది…క్షమించమని అదొక సంస్కారం. ఇప్పటికీ దీన్ని పాటించేవారున్నారు. చాదస్తంగా మానేసినవారున్నారు. కాళ్లతోనే కాకుండా చేతులతో, కళ్లతో, అహంకారంతో నడిచేవాళ్లకు ఒళ్లంతా కాళ్లే కాబట్టి…చేతుల్లేకపోవడం వల్ల ఈ సంస్కారానికి సంబంధించిన … Continue reading కాబోయే అయ్యవార్ల హై టెక్ కాపీయింగ్