కర్ణాటక- మహారాష్ట్ర ఊళ్ల పంచాయతీ

Village-Language: జరగని పనులు కొన్ని ఉంటాయి. అవి జగవని చెప్పేవారికీ తెలుసు. వినేవారికీ తెలుసు. కానీ చెప్పేవారు చెబుతూనే ఉంటారు. వినేవారు వింటూనే ఉంటారు. అలా మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దున ఒక చర్చ కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. వివాదం కాని వివాదం. చర్చ కాని చర్చ. మహారాష్ట్ర సరిహద్దు సాంగ్లీ ప్రాంతంలో కన్నడ మాట్లాడే 40 గ్రామాలను కర్ణాటకకు తిరిగి ఇచ్చేయాలని కర్ణాటక; అలాగే కర్ణాటకలో మరాఠీ భాష ఎక్కువగా మాట్లాడే బెల్గామ్, కార్వార్, నిపాని … Continue reading కర్ణాటక- మహారాష్ట్ర ఊళ్ల పంచాయతీ