తమిళనాడులోని శివగంగలో అదొక పాత పుస్తకాల దుకాణం. అక్కడ హెర్బల్ టీ తాగుతూ ఎంచక్కా ఉచితంగా పుస్తకం చదువుకునే ఏర్పాటు చేశారు కొట్టు యజమాని. ఆయన పేరు మురుగన్. ఈయన స్వస్థలం శివగంగై సమీపంలోని ఇలంతంకుడి. శివగంగై నుంచి మదురై వెళ్ళే రహదారిలో కాళైవాసల్ ప్రాంతంలో మొదట్లో ఆయన పాతపుస్తకాల దుకాణాన్ని ప్రారంభించారు. దాని పేరు “తమిళ్ కుడియోన్”. దినపత్రికలు చదువుతున్నవారున్నారే తప్ప పుస్తకాలు చదివే వారి సంఖ్యను పెంచడం కోసం ఆయన అతి తక్కువ ధరలకు పాత పుస్తకాలు … Continue reading టీ కొట్లో పుస్తకపఠనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed