కోట్లాదిమందికి ఆనందం పంచిన బ్రహ్మానందం

Brahmanandam- Happiness: తెలుగు తెరపై ఎంతోమంది హాస్యనటులు తమదైన ముద్ర వేశారు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణారెడ్డి .. రాజబాబు .. పద్మనాభం .. అల్లు రామలింగయ్య తమదైన ప్రత్యేక శైలిలో నవ్వులు పూయించారు .. నవ్వులు పారించారు. ఆ తరువాత హాస్యాన్ని ఉరకలు వేయించే వంతు నాది .. పరుగులు తీయించే బాధ్యత నాది అంటూ తెలుగు తెరపైకి బ్రహ్మానందం వచ్చారు. గుంటూరు జిల్లా .. సత్తెనపల్లి తాలూకా .. ‘ముప్పాళ్ల’ గ్రామంలో … Continue reading కోట్లాదిమందికి ఆనందం పంచిన బ్రహ్మానందం