వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!

Celebrities Endorsing Brands :  ఏదో ఒక విషయాన్ని ప్రకటించేవి ప్రకటనలు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా ప్రకటనలు చెప్పలేవు. అందుకే సెలెబ్రిటీలు చెబితే ఎంతో కొంత గుడ్లప్పగించి జనం చూస్తారని ప్రకటనల్లో వారిని వాడుకుంటూ ఉంటారు. ఆయా ప్రకటనల్లో నటించే లేదా జీవించే సెలెబ్రిటీలు ఆయా వస్తువులను నిజంగా వాడుతున్నారా? అన్నది లోకం అడగకూడని ప్రశ్న. తెలుగు టీ వీ లు ఆన్ చేస్తే చాలు – యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ల్యాబ్ లో మైక్రోస్కోప్ లో … Continue reading వంటింట్లో ఉప్పు లేదా? టూత్ పేస్ట్ వెయ్యండి!