బడ్జెట్ 2023…మహిళల కోసం కొత్త స్కీమ్‌

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి కాగా ఈ దఫా కొన్ని వర్గాలను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉంది. బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు బాగానే ఉన్నాయని కానీ ఎలా అమలు చేస్తారో చూడాల్సి ఉందని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ వివిధ అంశాల్ని మంత్రి ప్రస్తావించారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఈపీఎఫ్ఓ లో సభ్యుల సంఖ్య రెంట్టింపు అయిందన్నారు. … Continue reading బడ్జెట్ 2023…మహిళల కోసం కొత్త స్కీమ్‌