మా పిల్లలు బంగారం

Innocents: హైదరాబాద్ భాగ్యనగరం ఆదమరచి, గుర్రుపెట్టి నిద్రపోతున్న వేళ. అర్ధరాత్రి దాటి, తెల్లవారే వేళ అవుతున్నా…దయ్యాలు నిద్రలేచి పిచ్చిగా ఊగుతున్న వేళ. తెల్లవారడానికి ఇంకా మూడు గంటల సమయం ఉన్న మూడు గంటల వేళ. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ సెల్ ఫోన్ విరామం లేకుండా మోగుతూనే ఉంది. ఏ కాల్ ను వదిలిపెట్టకుండా అన్నిటినీ ఆన్సర్ చేస్తున్నారు. సభామర్యాద, పెద్దల గౌరవాన్ని కాపాడాల్సిన గురుతరమయిన బాధ్యత ఒకటి మన నెత్తిన ఏడవడం వల్ల … Continue reading మా పిల్లలు బంగారం