పల్లె పన్నీరు చల్లుతోందో…

Our Roots: పట్టణీకరణ, నగరీకరణ ఎంత వేగంగా వ్యాప్తి అవుతున్నా… పల్లెలు ఇళ్లు ఖాళీ చేసి పట్టణాలకు వలస పోతున్నా… పట్టణాలకు చాకిరీ చేసే కూలీలుగా పల్లెలు మారిపోతున్నా… నగరాల్లో పల్లెలు ఎగ్జిబిషన్ వస్తువులుగా ఎంతగా మారిపోతున్నా… పాలను ఫ్యాక్టరీల్లో తయారు చేస్తారనుకునే ప్యాకెట్ ఫుడ్ తరం ఎంతగా ఎదుగుతున్నా… ఇంట్లో కూడా పాలరాతి దుమ్ము కాలికి తగలకుండా చెప్పులతో తిరిగే నేల విడిచి సాము చేసే మనుషులు ఎంతగా పుట్టి పెరుగుతున్నా… ఇప్పటికీ…పల్లె అందమే అందం. … Continue reading పల్లె పన్నీరు చల్లుతోందో…