విఎకె వారి ముచ్చట

Vak Ranga Rao : మా నాన్నగారి మిత్రబృందం అనంతం. అందులో రచయితలు, విమర్శకులెందరో ఉన్నారు. ఆయన తెలుగు, సంస్కృత భాషా బోధకులుగా మద్రాసులో పని చేయడంవల్ల శిష్యుల జాబితా సముద్రమంత. అయితే వారిలో నాకు తెలిసింది బహు తక్కువ. వారిని పలకరించినప్పుడు మా నాన్నగారిని ప్రత్యక్షంగా చూసినంత ఆనందానుభూతి కలుగుతుంది. వారిలో ఒకరైన వి. ఎ. కె. రంగారావు గారితో ఛాట్ చేసినప్పుడో ఉత్తరాలు రాసుకున్నప్పుడో కలిగే ఆనందం మాటలకతీతం. నిన్నొక పుస్తకం కోసం వెతుకుతుంటే … Continue reading విఎకె వారి ముచ్చట