ఆ గ్రామాన్ని దారిలోకి తెచ్చిన చదరంగం

అది ఉత్తర కేరళలోని ఓ గ్రామం. పేరు మరోట్టిచల్. 1960, 70 దశకాల్లో ఆ ఊళ్ళో అధిక శాతం మంది మద్యం తాగుతూ అదే జీవితమని బతికేవారు. ఈ తాగుడు అలవాటుతో ఊళ్ళోనే కాక ఇళ్ళల్లోనూ అనేక సమస్యలు తలెత్తాయి. ఎప్పుడూ గొడవలే. అయితే క్రమంగా గ్రామ ప్రజలు తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు. ఈ దురలవాటు నుంచి బయటపడటం ఎలా అని ఆలోచించారు. కొందరు పెద్దలు ఎక్సయిజ్ శాఖ అధికారులను కలిసి తమ గోడు వినిపించారు. ఊళ్ళో … Continue reading ఆ గ్రామాన్ని దారిలోకి తెచ్చిన చదరంగం