చికోటి జంతు ప్రదర్శనశాల

Environment Lovers: అక్కినేని అమల బ్లూ క్రాస్ వార్తలతో ఇరవై ఏళ్ల కిందట ప్రేక్షకులకు, పాఠకులకు మీడియా అంతులేని జంతు ప్రేమను అలవాటు చేసింది. ఆమె కోరుకున్న జంతు ప్రేమ అందరిలో వచ్చేసిందో? లేక ఆమెకే జంతు ప్రేమ తగ్గిందో? తెలియదు కానీ…బ్లూ క్రాస్ జంతు వార్తలు ఒక్కసారిగా మాయమైపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆ లోటును పూడుస్తూ అంతర్జాతీయ క్యాసినో విహార వినోద జూద పర్యటనల నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ జంతు ప్రేమ వార్తలతో మనుషుల మనసుల్లో … Continue reading చికోటి జంతు ప్రదర్శనశాల