Dias-Dignity: హైదరాబాద్ లో దత్తాత్రేయ నిర్వహించిన ‘అలాయ్ బలాయ్’ వేదిక మీద ఏమి జరిగిందో అందరూ చూశారు కాబట్టి… సహస్రావధాని గరికపాటి అలా అనకూడదా? హీరో చిరంజీవి అలా వేదిక మీద ఫోటోలకు ఫోజులివ్వకూడదా? అన్న చర్చ అనవసరం. కొన్ని వాదనల్లో- 1. నీ వైపు 2. నా వైపు 3. నిజం వైపు మూడు పార్శ్వాలూ ఉండవచ్చు. ఒక ప్రవచనకర్తగా గరికపాటి మాట్లాడుతుండగా ఎంతసేపయినా చిరంజీవి ఫోటో సెషన్ పూర్తి కాక, వేదిక మీద రణగొణ … Continue reading ఎవరి సంస్కారం ఏపాటి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed